ETV Bharat / state

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం... క్యూ కట్టిన ఓటర్లు - ennikalu

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయమే ఓటేసేందుకు కేంద్రాలకు తరలివస్తున్నారు.

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం
author img

By

Published : May 10, 2019, 10:39 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​ పరిధిలోని 6 మండలాల్లో 81 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... 5 ఎంపీటీసీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 76 స్థానాలకు 255 మంది, 6 జడ్పీటీసీ స్థానాలకు 26 మంది పోటీలో ఉన్నారు. మెట్​పల్లి డివిజన్​లో 2 లక్షల 4 వేల 122 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార, పోలీసు యంత్రాంగం తీవ్ర కసరత్తు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున... ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు.

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం

ఇవీ చూడండి: రెండో విడత పోలింగ్ ప్రారంభం

Intro:TG_KRN_11_10_ennikalu _AVB_C2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
_____________________________
యాంకర్ ర్ జగిత్యాల జిల్లాలో జరుగుతున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అటు జిల్లా అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం తీవ్ర కసరత్తు చేశారు జిల్లాలోని మెట్పల్లి డివిజన్లో ఆరు మండలాల్లో రెండో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా మెట్పల్లి కోరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ కథలాపూర్ మేడిపల్లి మండలాలు ఈ ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 81 ఎంపిటిసి స్థానాలకు ఐదు ఏకగ్రీవం కావడంతో 76 స్థానాలు 255 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 6 జడ్పిటిసి గాను కోరుట్ల కావడంతో జడ్పిటిసి స్థానాలకు 26 మంది ఇది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మొత్తం 2 లక్షల 4 వేల 122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా నడుస్తుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకోవాలని ఆసక్తితో కేంద్రాలకు ఓటు వేసేందుకు తరలివస్తున్నారు
బైట్ సంజీవ్ కుమార్ రిపోర్టర్ కోరుట్ల

Body:ennikalu

Conclusion:TG_KRN_11_10_ennikalu _AVB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.