కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి మంజూరులో దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దరఖాస్తుదారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు 77 లక్షల 66 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ద్వారా దరఖాస్తుదారుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తుదారులతో మాట్లాడి చెక్కులు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకునే మధ్యవర్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని మంత్రి సూచించారు.
కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి మంజూరులో దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దరఖాస్తుదారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు 77 లక్షల 66 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ద్వారా దరఖాస్తుదారుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తుదారులతో మాట్లాడి చెక్కులు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకునే మధ్యవర్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
యాంకర్: కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి మంజూరులో దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దరఖాస్తుదారులకు సూచించారు . జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమలో పాల్గొన్నారు. 85 మంది లబ్దిదారులకు 77 లక్షల 66 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ద్వారా దరఖాస్తుదారుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తామని దరఖాస్తుదారుల తో మాట్లాడి చెక్కులు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకునే మధ్యవర్తుల ప్రమేయం ఉంటే మధ్యవర్తుల పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. పేదలకు సంబంధించిన పథకాలపై కమీషన్లు దండుకొనే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బైట్: కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
Body:TG_KRN_68_22_MANTHRI_PARYTANA_AVB_G7
Conclusion: