లాక్‌డౌన్‌తో జగిత్యాల జిల్లాలో మార్కెట్లు మూసివేశారు. క్రయవిక్రయాలు నిలిచిపోవడం వల్ల జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎక్కువ మంది రైతులు పసుపును ఇళ్లలోనే నిల్వచేశారు. ఇదే మాదిరిగా జగిత్యాల జిల్లాలోని వేలాదిమంది రైతులు తమ పసుపు పంటను ఉడికించి ఆరబెట్టుకుని కొమ్ములను విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు.
విక్రయాలు లేక... ఇళ్లలోనే నిల్వ - jagtial farmers problems
లాక్‌డౌన్‌తో మార్కెట్ యార్డులను మూసివేయటం, క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో జగిత్యాల జిల్లాలో ఇంటి వసారాలో పసుపు బస్తాలు నిల్వచేస్తున్నారు.
![విక్రయాలు లేక... ఇళ్లలోనే నిల్వ jagtial farmers storing their grains in home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6997766-590-6997766-1588223828716.jpg?imwidth=3840)
విక్రయాలు లేక... ఇళ్లలోనే నిల్వ