ETV Bharat / state

'రేపటి నుంచే బడిబాట... అన్ని ఏర్పాట్లు పూర్తి' - JAGTIAL D E O INTERVIEW

జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఏంటో మీరూ చూడండి.

'రేపటి నుంచే బడిబాట... అన్ని ఏర్పాట్లు పూర్తి'
author img

By

Published : Jun 13, 2019, 2:53 PM IST

రేపటి నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జగిత్యాల జిల్లా డీఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత మూడేళ్లుగా జగిత్యాల జిల్లా పదోతగతిలో రాష్ట్రంలోనే ముందుంజలో నిలిచిందని.. ఆ స్ఫూర్తితోనే ప్రాథమిక దశలోనూ విద్యార్థుల సంఖ్య పెంచి.. పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామంటున్న విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లతో మా ఈటీవీ భారత్‌ ప్రతినిధితో ముఖాముఖి...

జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చూడండి: ప్రగతి భవన్​ ముట్టడి ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్

note: జగిత్యాల డీఈవో వెంకటేశ్వర్లు తో ముఖాముఖి....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.