జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని ఈ రోజు లెక్కించారు. స్వామివారికి 22,92,229 రూపాయల నగదు, 44 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు.
కోరుట్ల, లక్షెట్టిపేట, మెట్పల్లికి చెందిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు, బ్యాంక్ అధికారులతో పాటు మాజీ ధర్మకర్తలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం