ETV Bharat / state

ఆషాఢ ఇంట... గోరింట పంట - GORINTAKU

ఆషాఢమాసం పురష్కరించుకుని జగిత్యాలలో గోరింటాకు వేడుక జరుపుకున్నారు. మహిళలు ఈటీవీ భారత్‌తో వారి సంతోషాన్ని పంచుకున్నారు.

ఆషాఢ ఇంట... గోరింట పంట
author img

By

Published : Jul 4, 2019, 7:59 PM IST

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. మహిళలకు గుర్తుకు వచ్చేది గోరింటాకు. చేతులు ఎర్రగా పండాలని ప్రతి మహిళ కోరుకునే ఈ వేడుకను తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. జగిత్యాల వాణినగర్‌లో నిర్వహించిన ఈ వేడుక సందర్భంగా మహిళంతా గోరింటాకు రాసుకుని వేడుక జరుపుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వేడుకను ప్రతి ఏటా నిర్వహించుకుంటామని తెలిపారు.

ఇవీచూడండి: 'వచ్చే ఏడాది కేంద్రం ఆధ్వర్యంలో హస్తినలో బోనాల సంబురాలు..!'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.