జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకుముందు గోదావరి నదిని పరిశీలించారు. గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రలో గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. జఠిలంగా ఉన్న విద్యుత్ సమస్య పరిష్కరించుకున్నామన్నారు. అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: బ్యాంకింగ్, వాహన రంగాల ఊతంతో లాభాలు