లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు మేమున్నామంటూ జగిత్యాల పట్టణంలోని పాఠశాలల యాజమన్యాలు ముందుకొచ్చాయి. దాతల సహకారంతో సుమారు 300 మందికి ఆహార పొట్లాలను స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ పంపిణీ చేశారు. ఆహారం ప్యాకెట్లను అందజేసి మానవత్వం చాటుకున్నారు.
నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందించిన ఎమ్మెల్యే సంజీవ్ - food distribution in jagitya
జగిత్యాల జిల్లాలో లాక్ డౌన్ కారణంగా అన్నార్తులకు ఆహారం అందిస్తున్నారు. సుమారు 300 మందికి అన్నదానం చేశారు.
జగిత్యాలలో ఆహార పొట్లాల పంపిణీ