ETV Bharat / state

డీడీలు కట్టినా.. వాహనాలు రాలేదు

తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో గంగపుత్రులు ఆందోళన బాట పట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. చేపల విక్రయాల కోసం వాహనాలకు డీడీలు కట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వాహనాలు రాలేదన్నారు.

నినాదాలు చేస్తున్న మత్స్యకారులు
author img

By

Published : Sep 9, 2019, 2:33 PM IST

Updated : Sep 9, 2019, 3:34 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో గంగపుత్రులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రం అందించారు. మత్స్యకారులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ..ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల విక్రయాల కోసం వాహనాలకు డీడీలు కట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ రాలేదన్నారు. అప్పులు చేసి వాహనాలకు డబ్బులు కట్టామని వాపోయారు.

డీడీలు కట్టినా.. వాహనాలు రాలేదు

ఇదీ చూడండి : కేసీఆర్​ కేబినెట్​లో 18కి చేరిన మంత్రుల సంఖ్య

Intro:JK_TG_KRN_13_09_GANGA PUTHRULA DHARNA_AVBB_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ :
గంగపుత్రుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ మత్స్యకారులు జగిత్యాల జిల్లాలో ఆందోళన బాట పట్టారు
వాయిస్:
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం లోని మత్స్యకారులు తమ సమస్యలను పరిష్కరించే ఆదుకోవాలంటూ మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన అనంతరం కార్యాలయ ఉద్యోగి వినతిపత్రం అందించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు చేపల విక్రయాల కోసం వాహనాల కోసం డీడీలు కట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ వాహనాలు అందించడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మత్స్యకారులు పేర్కొన్నారు అప్పులు చేసి వాహనాలకు డబ్బులు కట్టమని వారు వాపోయారు దీంతో పాటు మెట్పల్లి పట్టణంలో చేపల మార్కెట్ ను ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని విక్రయాలు జరిపేందుకు మార్కెట్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని మత్స్యకారులు తెలిపారు
1,2:
మత్స్యకారులు మెట్పల్లి

Body:dharna

Conclusion:JK_TG_KRN_13_09_GANGAPUTHrULA DHARNA_AVBB_TS10037
Last Updated : Sep 9, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.