ప్రతిష్ఠించకుండానే వినాయకుడిని నిమజ్జనం చేసిన ఘటన... జగిత్యాల జిల్లా బాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు అట్టాహాసంగా... 5 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాన్ని తీసుకొచ్చారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా గణేశుడి ఎత్తు ఉందని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో చేసేదిమీ లేక... గ్రామ సమీపంలోని వాగులో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేశారు. మరో చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించారు.
పూజలందుకోకుండానే బొజ్జగణపయ్య నిమజ్జనం - గణేష్ నిమజ్జనం
తొమ్మది రోజులు ఘనంగా పూజలందుకోవాల్సిన బొజ్జ గణపయ్యను... తొలి రోజే నిమజ్జనం చేసిన ఘటన జగిత్యాల జిల్లా బాలపల్లిలో చోటుచేసుకుంది. 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉందని పోలీసులు అభ్యంతరం చేయడం వల్ల వాగులో నిమజ్జనం చేశారు.
పూజలందుకోకుండానే బొజ్జగణపయ్య నిమజ్జనం