ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ
మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ - జగిత్యాల జేసీ రాజేశం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోని.. తమ కుటుంబసభ్యులతో కూడా వేయించాలని జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం విద్యార్థులను కోరారు.
మీ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలి: జగిత్యాల జేసీ
జగిత్యాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజేశం కోరారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలని విద్యార్థలకు సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అనే అభిప్రాయాన్ని విద్యార్థులు తెలియజేశారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ
Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563, 9394450193
..............
TG_KRN_22_08_ETV_EENADU_SADASSU_AVB_TS10035
జగిత్యాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు
యాంకర్
జగిత్యాల ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు జరిగింది.... ఈ సదస్సుకు జగిత్యాల సంయుక్త కలెక్టర్ రాజేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని... మీరు ఓటు వేస్తూ మీ కుటుంబ సభ్యులను ఓటు వేయించాలని విద్యార్థులను కోరారు... పోటీ చేసే అభ్యర్థులు ఎలా ఉండాలి, ఏలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అనే అభిప్రాయాన్ని విద్యార్థులు ఈ సదస్సు లో తెలియజేశారు ..
.
బైట్.. రాజేశం, జేసీ, జగిత్యాల
Body:.
Conclusion:.