జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. మెట్‌పల్లి పురపాలక కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్.. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వప్న ఆరా పేట శివాలయంలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైయారు.
వధువు వరుడు మరుగుజ్జులు కావడంతో గ్రామంలో ఈ పెళ్లి అందరినీ ఆకట్టుకుంది. ఈ నూతన జంటను బంధుమిత్రులతో పాటు.. పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: నిధుల విడుదలకు హరీశ్‌రావు హామీ: తలసాని