జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి 18వరకు 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు.