ధనుర్మాసం శనివారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా నారసింహుని నామస్మరణతో మార్మోగింది.
ఇదీ చదవండిః దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి