ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో కొత్తగా 260 కేసులు

author img

By

Published : Aug 23, 2020, 12:42 AM IST

జగిత్యాల జిల్లాలో శనివారం కొత్తగా 260 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,018 ర్యాపిడ్​ టెస్టులు చేయగా.. అందులోంచి 1,586 శాంపిళ్లు సేకరించారు. కాగా.. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

covid cases increased in jagitial district
జగిత్యాల జిల్లాలో కొత్తగా 260 కేసులు!

జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. శనివారం అత్యధికంగా 260 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా భారీగా కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోను పాజిటివ్​ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.

శనివారం మొత్తం 5,018 ర్యాపిడ్​ టెస్టులు చేయగా.. 1,586 శాంపిళ్లు సేకరించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో శనివారం నాటి 260 కేసులే అత్యధికం కావడం గమనార్హం.

ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.