ETV Bharat / state

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు - Conflict in alcohol intoxication

మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Aug 22, 2019, 1:50 PM IST

జగిత్యాల జిల్లా కొండగట్టులో మద్యం సేవించిన నలుగురు స్నేహితులు ఘర్షణకు దిగారు. ఘటనలో మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన లంక వంశి అనే కారు డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకోగా.. గాయపడ్డ వంశిని అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం అపస్మారక స్థితిలో పడిఉన్న యువకున్ని గమనించిన స్థానికులు మల్యాల పోలీసులకు సమాచారం అందించారు. బాధితున్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మల్యాల పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి: 'సీఎంకు పంపినవి రసాయనాల సీసాలు కావు... మురుగునీరే'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.