ETV Bharat / state

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి - jagtial collecrate

ఇంటర్​ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు. జగిత్యాల కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆందోశన చేపట్టారు.

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి
author img

By

Published : Apr 24, 2019, 5:10 PM IST

జగిత్యాల కలెక్టర్​ కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఇంటర్మీడియట్​ ఫలితాల వ్యవహారంలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి జగదీష్​ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి
ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!

జగిత్యాల కలెక్టర్​ కార్యాలయం ఎదుట భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఇంటర్మీడియట్​ ఫలితాల వ్యవహారంలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి జగదీష్​ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి
ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!
Intro:TG_KRN_11_23_pakshula premikudu_pkg_C2
రిపోర్టర్ :సంజీవ్ కుమార్
సెంటర్ :కోరుట్ల
జిల్లా :జగిత్యాల
సెల్ :9394450190
________________________________________________
యాంకర్ పాఠశాలలు ఎన్ని రోజు విద్యార్థుల బాగోగులను చూసుకుని ఆ సంఖ్య అధికారి పాఠశాలలకు సెలవులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని ప్రేమికుడిగా మారాడు వసతిగృహ అధికారి ఆయన చేస్తున్న సేవ ల తో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు
వాయిస్
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లోని బిసి సంక్షేమ వసతి గృహం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది నిన్నటి వరకు విద్యార్థులు కలివిడిగా ఉండే వసతి గృహం నేడు పక్షులకు పశువులకు నీడనిస్తుంది మండుతున్న ఎండలకు దాహార్తి తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటే వాటి దప్పిక తీర్చేందుకు సంక్షేమ అధికారి మోరే భద్రయ్య ప్రత్యేక దృష్టిసారించాడు వసతి గృహం ఆవరణలో సుమారు 60కి పైన నీటి చేపలను ఏర్పాటుచేసి రోజుకు మూడు సార్లు నీటిని మధ్య మధ్యలో పప్పు దినుసులను పక్షులకు ఆహారంగా ఉంచుతున్నారు ఇలా చేయడంతో పక్షులు ఆహారం తింటూనే నీటిని తాగటం దాహార్తిని తీర్చుకుంటున్నాయి దీంతోపాటు వసతి గృహం బయట పశువుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేసి 4 పిల్లలు నిండుగా నీటిని నిల్వ చేస్తే పశువుల దాహార్తిని తీర్చే వారికి అండగా నిలుస్తున్నారు ఈ సంక్షేమ అధికారి గత నాలుగేళ్ల నుంచి గృహ ఆవరణలో పక్షుల కోసం పశువుల కోసం ఆహారాన్ని నీటిని అందిస్తూ కడుపు నింపుతుంది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు భగభగ మండుతున్న ఎండలకు సైతం వసతి గృహంలో పచ్చదనాన్ని పెంచుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు విగ్రహం నాటిన ప్రతి మొక్క చనిపోకుండా నిత్యం రెండు సార్లు నీటిని అందిస్తే పచ్చదనాన్ని పెంచుతూ స్ఫూర్తిని చాటుతున్నాడు వసతి గృహం నుంచి వెళ్లే ప్రతి వారు పచ్చదనాన్ని చేస్తూ ఆసక్తిగా చూస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు పచ్చదనానికి కనువిందు చేస్తున్న బీసీ సంక్షేమ అధికారి పనితీరు చూసే వారికి ఆదర్శంగా నిలుస్తుంది
బైట్స్ కోట కిరణ్ స్నేహాల యూత్ అధ్యక్షుడు మెట్పల్లి
వసతి గృహ విద్యార్థి metpally
మోరి భద్రయ్య సంక్షేమ అధికారి బిసి వసతిగృహం మెట్పల్లి


Body:pakshula


Conclusion:TG_KRN_11_23_pakshula premikudu_pkg_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.