జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్ అరెస్టును నిరసిస్తూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన గొడవలో గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తెరాస ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
ఇదీ చదవండి: 'వీరుల త్యాగాలను తెలిపేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవం'