ETV Bharat / state

మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా నేతలు - మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా శ్రేణులు

పార్లమెంట్​ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నందున జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్టీ నేతలు ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.

మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా శ్రేణులు
author img

By

Published : May 25, 2019, 2:49 PM IST

పార్లమెంట్​ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్టీ నేతలు ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. పట్టణంలో శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కమలాన్ని మరింత బలోపేతం చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Intro:TG_KRN_15_25_Bjp mokkulu_avB_C2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
______________________________________
యాంకర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు నిజామాబాద్ కరీంనగర్ ర్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంతో జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో భాజపా నాయకులు ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు పట్టణంలోని కల నగర్ లో గల శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించారు రాష్ట్రంలో భాజపా నాలుగు స్థానాలు సాధించడంతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భాజపాను బలోపేతం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు పంపిణీ చేశారు

Body:bjp

Conclusion:TG_KRN_15_25_Bjp mokkulu_avB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.