ETV Bharat / state

భగీరథ నీటి వృథా

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో పైపులు పగిలి నీరంతా వృథాగా పోతుంది.

వృథాగా పోతున్న నీరు
author img

By

Published : Feb 28, 2019, 1:59 AM IST

Updated : Feb 28, 2019, 7:51 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెల్లుల్లలో ఎస్​ఆర్​ఎస్​పీ కాలువ వంతెనపైన మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృథాగా పోయింది. నీటి ప్రవాహంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్థుల సమాచారంతో అధికారులు నీటి సరఫరా నిలిపి వేశారు.

ఇదీ చదవండి:'పరిహారం పెంచండి'

TG_NLG_110_27_Attn_Ticker_Desk_R14 Reporter : I.Jayaprakash Centre : Nalgonda 28-02-2019 నాటి టిక్కర్ విశేషాలు @ నాగార్జునసాగర్ నియోజకవర్గం: నిడమనూరు ప్రయాణ ప్రాంగణంలో దివ్యాoగులకు బస్ పాస్ మేళా @ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తిరుమలగిరి(సాగర్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు @ తుంగతుర్తి నియోజకవర్గం: అర్వపల్లిలో 13వ రోజు శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు @ అడ్డగుడూరులో మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహ శంకుస్థాపన సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం
Last Updated : Feb 28, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.