ETV Bharat / state

రక్షణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన సదస్సు - Awareness seminar for students on the defense system

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో విద్యార్థులకు రక్షణ, ట్రాఫిక్​ వ్యవస్థలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

Awareness seminar for students on the defense system
author img

By

Published : Jul 26, 2019, 4:01 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియంత్రణ, రక్షణ వ్యవస్థపై పోలీసులు అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి పోలీస్​స్టేషన్ వరకు విద్యార్థులను ర్యాలీగా తీసుకెళ్లారు. డీఎస్పీ మల్లారెడ్డి విద్యార్థులను పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటించని వాహనాలకు ఎలాంటి చలాన్లు వేస్తారు... ఏ విధంగా గుర్తించాలి... పోలీసుల విధివిధానాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.

రక్షణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ఇవీ చూడండి: సమీక్ష: భావోద్వేగాల 'డియర్ కామ్రేడ్'

Intro:TG_KRN_12_26_policula avagahana _AVb_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౽౼౽౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో పాఠశాల విద్యార్థులకు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ పై పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించారు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల కు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల నుంచి విద్యార్థులను ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మల్లారెడ్డి పోలీస్ వ్యవస్థ పై అవగాహన కల్పించారు నిబంధనలు పాటించని వాహనాలకు ఎలాంటి చలాన్లు వేయాలి ఏ విధంగా వారిని గుర్తించాలి పోలీసుల విధి విధానాలను కళ్లకు కట్టినట్టు విద్యార్థులకు కు చూపించారు
బైట్: మల్లారెడ్డి డిఎస్పి మెట్పల్లి

Body:avagahana

Conclusion:TG_KRN_12_26_policula avagahana _AVb_TS10037

For All Latest Updates

TAGGED:

avagahana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.