ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై జగిత్యాల జిల్లా కోనాపూర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వక్తలు సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని నినాదాలు చేస్తూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. పాలిథిన్ సంచులకు బదులుగా జనపనార సంచులు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి' - 'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
జగిత్యాల జిల్లా కోనాపూర్‌లో ఈటీవీ-ఈనాడు భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.
!['ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4625339-thumbnail-3x2-vysh.jpg?imwidth=3840)
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై జగిత్యాల జిల్లా కోనాపూర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వక్తలు సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని నినాదాలు చేస్తూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. పాలిథిన్ సంచులకు బదులుగా జనపనార సంచులు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
sample description
TAGGED:
awareness ryally in konapur