జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లిలో భూ తగాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై కొందరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో అంజమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం.. - గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..
జగిత్యాల జిల్లా రాములపల్లిలో భూ తగాదాల కారణంతో కొందరు వ్యక్తులు ఒకే కుటంబానికి చెందిన నలుగురిపై గొడ్డళ్లతో దాడి చేశారు.
![గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4152548-482-4152548-1565954106316.jpg?imwidth=3840)
గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లిలో భూ తగాదాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై కొందరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో అంజమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..
గొడ్డళ్లతో దాడి..భూతగాదాలే కారణం..
sample description