జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి వాటిని ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల వంటకాలను ఉపాధ్యాయులు రుచి చూశారు. పాఠశాలలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థులను అభినందించారు.
ఇదీ చూడండి:చిన్ని ఏనుగు చింత వీడె- మిత్రులతో గెంతులేసె!