ETV Bharat / state

షియోమీ నుంచి స్మార్ట్ షూ - smart shoe

షియోమీ నుంచి త్వరలో స్మార్ట్ షూ అందుబాటులోకి రానుంది.

author img

By

Published : Feb 5, 2019, 9:33 PM IST

భారత విపణిలో పోటీని తట్టుకునేందుకు కంపెనీలు సరికొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. తాజాగా షియోమీ స్మార్ట్ షూను రూపొందించింది. దీనికి ఎమ్ఐ స్నీకర్స్​ 2గా పేరు పెట్టారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రకటించింది.
రెండు వారాల క్రితం షియోమీ రెడ్ మీ నోట్ 7లో 48 ఎంపీ కెమెరాను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్ షూతో భారత్ మార్కెట్​ని కొల్లగొట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్స్, ఎంఐ ఎయిర్ మాస్క్, ఎంఐ పెన్, ఎంఐ స్కేల్ వంటి ఉత్పత్తులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
భారత్​లో మొట్టమొదటి సారిగా స్మార్ట్ షూని అందించడానికి షియోమీ సిద్ధమయింది. చైనాలో ఇప్పటికే మిజీ స్నీకర్స్​గా వీటిని విడుదల చేసింది. ఇప్పుడు అదే షూని ఎంఐ స్నీకర్స్2 పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది ప్రకటించలేదు. త్వరలో రెడ్ మీ నోట్ 7తో పాటు విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటెల్ క్యూరీ చిప్ పొందుపరిచిన ఈ షూ వాకింగ్, రన్నింగ్ ఆక్టివిటీని తెలియజేస్తుంది. చైనాలో విడుదల చేసిన మొదటి ఎంఐ స్మార్ట్ షూ ఖరీదు రూ.3,200. భారత్​లో స్వల్ప తేడా ఉండొచ్చు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Valdebebas, Madrid, Spain - 5th February 2019.
1. 00:00 Wide of training session - players passing ball
2. 00:06 Karim Benzema laughing and clapping with his bandaged hand
3. 00:14 Gareth Bale repeatedly kicking the ball
4. 00:22 Luka Modric and Raphael Varane passing ball
5. 00:28 Santiago Solari watching training session and laughing
6. 00:35 Santiago Solari entering press conference room
7. 00:42 Wide OF press conference room
8. 00:47 SOUNDBITE (Spanish): Santiago Solari, Real Madrid coach:
(asked if he expects any surprise from Barcelona)
"You can never know that because it's not only up to one team's intention. What we expect is a beautiful game, it's a "Clasico". I hope everyone will enjoy it. We expect to play a great game, of course, just like we've been doing lately, and to win."
9. 01:10 Players passing ball - Keylor Navas and Marcelo
10. 01:16 Vinicius Junior running
11. 01:21 SOUNDBITE (Spanish): Santiago Solari, Real Madrid coach:
(on Barcelona's Lionel Messi who picked up an injury at the weekend)
"In football it's always good if the best players can play every game, that's the way it is."
12. 01:33 Isco and Marco Asensio passing ball
13. 01:41 Gareth Bale chasing the ball
14. 01:47 Santiago Solari watching training session
15. 01:53 SOUNDBITE (Spanish): Santiago Solari, Real Madrid coach:
(on the injured players being recovered and available, and how to chose the team)
"When all the players are available it's more difficult because there are more players who will stay out of the list. And I'm going to say again that it's the hardest part, or one of the hardest parts, of the coaching job, having to make a list where many players will not play the next game. But some others will."
16. 02:19 Vinicius Junior and Thibaut Courtois chasing the ball
17. 02:28 Karim Benzema laughing
18. 02:33 Gareth Bale and Karim Benzema chasing the ball
19. 02:39 SOUNDBITE (Spanish): Santiago Solari, Real Madrid coach:
(asked if the result will make the winner team look stronger for the rest of the competitions, and will damage the loser)
"It's different competitions. We, of course, want to win them all and will make our best for that, with the same concentration, the same seriousness, the same football we've been putting into our previous matches. That's what's important: the way we face the competition. And we will do it the same way we face the rest of the competitions or the Liga games we've been playing lately."
20. 03:08 Marco Asensio and Toni Kroos chasing the ball
21. 03:16 Wide of training session
SOURCE: SNTV
DURATION: 03:22
STORYLINE:
Real Madrid manager Santiago Solari spoke to the media on Tuesday, as his side continued their preparations for the first leg of their Copa del Rey semi-final tie, away at La Liga leaders Barcelona on Wednesday.
The fixture will be Solari's first 'Clasico' in charge of Real Madrid, but is the first of three matches between the rivals in less than a month.
The last time the two sides met Barcelona thrashed Madrid 5-1, a result that prompted the sacking of former coach Julen Lopetegui after just three months in charge.
Barcelona have remained silent about Lionel Messi's health and whether he will feature in the semi-final, following an injury to his right leg sustained on Saturday during a 2-2 draw with Valencia.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.