స్మార్ట్‌ఫోన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారిపోయిందని వర్ధమాన సినీ కథానాయిక సాయి కామాక్షి అన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ సంస్థ షియోమి ఏర్పాటు చేసిన ఎంఐ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.
షియోమి స్టోర్‌లో ఎంఐ బ్రాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు ఇతర ఉపకరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో "మై సౌత్ దివా క్యాలెండర్" ఆవిష్కరణ