హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రుల ఆధ్వర్యంలో కార్డియాలజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు, వైద్య విధానాలపై వర్క్ షాపును ప్రారంభించారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ వైద్యుల కార్యశాలలో దేశ, విదేశీ వైద్యులు పాల్గొననున్నారు.
ఈ సదస్సుకు హాజరైన కార్డియాలజిస్టులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వటమే కాక, కార్డియాలజీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విజ్ఞానం, చికిత్సా విధానాలను ఈ వర్క్ షాపులో చర్చించనున్నారు.
ఇదీ చూడండి : వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి