ETV Bharat / state

ఎర్రగడ్డలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య - erragadda

ఎర్రగడ్డలోని న్యూప్రేమ్​నగర్​లో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

women-suspect
author img

By

Published : Apr 24, 2019, 8:51 PM IST

హైదరాబాద్​ సనత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. ఎర్రగడ్డ న్యూప్రేమ్​నగర్​లోని ఓ పురాతన భవనంలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. దుండగులు ఆమె మెడకు తాడు బిగించి హతమార్చినట్లు మృతదేహంపై గుర్తులున్నాయి. మృతిరాలి వయసు 35 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఎర్రగడ్డలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

ఇదీ చదవండి: పరీక్షల్లో తప్పాడని విద్యార్థి ఆత్మహత్య

Intro:Hyd_TG_76_16_suspect_death_AB_c28.... సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయిన neelima ఆసుపత్రిలో లో ఆసుపత్రిలో పనిచేసే ఓ పి టెక్నీషియన్ సత్య కృష్ణ 28 అనే ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందాడు.. అయితే కుటుంబ సభ్యులు రాకముందే పోలీసులు ఆస్పత్రి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు

Body:తమ కుమారుని ఆస్పత్రి యాజమాన్యం వేధింపులతో గురిచేసి అతని చావుకు కారణమైన అంటూ అతని తండ్రి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్స్టేషన్లో బాధితులు చేపట్టారు.. ఈ సందర్భంగా మృతుని తండ్రి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తమ కొడుకు సత్య కృష్ణ గత పది సంవత్సరాలుగా సనత్నగర్లోని హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ టెక్నికల్ గా పని చేస్తున్నాడు అని తెలిపారు అయితే ఈ రోజు శనివారం మధ్యాహ్నం డ్యూటీ కావడంతో ఒంటిగంటకు ఇంటికి బయల్దేరాడు అయితే తమ కొడుకు చనిపోయిన వార్త సాయంత్రం 5 గంటలకు పోలీసులు తెలిపారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ కొడుకు బాత్రూంలో జారిపడి మరణించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని అయితే తమ కొడుకు పనిచేసే యాజమాన్యం వేధింపుల కారణంగా తన కొడుకు మృతి చెందిందని తన తండ్రి ఆరోపించారు

Conclusion:అయితే బోనం సత్య కృష్ణ మృతి పై పోలీసులకు ఫిర్యాదు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా గాంధీ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బోనం సత్య కృష్ణ అనే వ్యక్తి తమ ఆసుపత్రిలో పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడని అయితే తనకి కొన్ని మాదిరిగా బాధలు ఉన్నాయని ఆయన తెలిపారు మృతి పై పోలీసులకు తెలియని అయితే గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు తెలిపారు సత్య కృష్ణమూర్తి మృతి పై ఎలాంటి ఆరోపణలు లేవని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు....bite.. మృతుడు సత్య కృష్ణ తండ్రి సత్యనారాయణ మూర్తి.... ఆస్పత్రి యాజమాన్యం ఎండి డాక్టర్ శ్రీనివాస్.... సార్ ఈ ఐటెం ఈటీవీ తెలంగాణకు వాడగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.