కరోనాపై వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సప్ చాట్‌బోట్ సేవలను ఇప్పుడు ఊర్దూలోకి తీసుకువచ్చింది. మొదట్లో తెలుగు, ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు ఉర్దూలోనూ వాడుకోవచ్చని తెలిపింది.
కరోనా కేసులు, వ్యాప్తి, నియంత్రణపై ఈ చాట్ బాట్ ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందని... ఊర్దూ సేవలు పొందేందుకు 9000658658కు హలో అని లేదా కొవిడ్ అని సందేశం పంపించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం