ETV Bharat / state

"అధికారులు ఇష్టానుసారంగా అనుమతులిస్తున్నారు" - ఏడు అంతస్తుల భవనం ఎలా కడతారని స్థానికులు

గోషామహల్ భవనం కూలిన ఘటనకు జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని అని ప్రశ్నించారు.

అధికారులు ఏం చేస్తున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్
author img

By

Published : Oct 3, 2019, 11:40 PM IST

అధికారులు ఏం చేస్తున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్

శిథిలావస్థలో ఉన్న భవనాల గురించి టౌన్ ప్లానింగ్ అధికారులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అనుమతులు లేనిచోట బహుళ అంతస్తుల భవనాలకు అధికారులు అనుమతి ఇస్తున్నారని చెప్పారు. అధికారుల అనుమతి లేకుండా ఏడు అంతస్తుల భవనం ఎలా కడతారని స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారిని నిలదీశారు. అయితే తాము ఇప్పటికే చాలా వరకు భవనాలను ఖాళీ చేయించామని, కూలిపోయిన భవనానికి కూడా ముందే హెచ్చరిక జారీ చేశామని అధికారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి : పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలనే కొనుగోలు చేయాలి: కిషన్ రెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.