ETV Bharat / state

శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం!

ప్రతి సంవత్సరం మనము ఎంతో ఘనంగా శివరాత్రి జరుపుకుంటాము. అసలు ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా! పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

author img

By

Published : Mar 4, 2019, 6:00 AM IST

శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం!

పురాణకాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. అప్పుడు ముందొచ్చిన గరళాన్ని శివుడు మింగడం... దాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల ఆ పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు.

ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్రరాకుండా దేవతలు, అసురులందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడుతారు. ఆరోజు మాఘ బహుళ చతుర్దశి. వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రి అని పిలుస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాం.

ఆరోజు ఉపవాసం, జాగారణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాగే శివపార్వతుల కల్యాణం, శివ లింగోద్భవం కూడా ఈరోజే జరిగాయని పురాణాల్లో ఉంది.

Intro:tg_mbnr_01_03_pranbhamaina_brammosavalu_av_c11 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
శ్రీశైల పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం గణపతి పూజ యాగశాల ప్రవేశం పుణ్యాహవాచనం రిత్విక్ వరణం మహా కలశస్థాపన మొదలైన కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడును

Body:అలంపూర్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.