హైదరాబాద్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం '10గంటలు 10నిమిషాలు' కార్యక్రమంలో భాగంగా మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందరూ తమ ఇళ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇంటిని శుభ్రం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ - welfare minister latest
హైదరాబాద్లోని తన నివాసాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశుభ్రం చేశారు. నివాస ప్రాంగణంలోని చెత్తా చెదారాన్ని తొలగించారు.
![ఇంటిని శుభ్రం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటిని శుభ్రం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7144140-thumbnail-3x2-koppula.jpg?imwidth=3840)
ఇంటిని శుభ్రం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్