2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆసరా పింఛన్ల కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.12,067 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచామని ఇకపై రూ.2016 ఇస్తామని తెలిపారు. దివ్యాంగులకు రూ.1500 ఇచ్చామని త్వరలోనే రూ.3016 అందిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :సంక్షేమ తెలంగాణ
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)