ETV Bharat / state

బీ అలర్ట్​.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన..! - తెలంగాణ తాజా వార్తలు

TS Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

బీ అలర్ట్​.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన..!

author img

By

Published : Sep 18, 2022, 5:31 PM IST

Updated : Sep 18, 2022, 6:11 PM IST

TS Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం వైపునకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 18, 2022, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.