ETV Bharat / state

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసు జారీ చేసింది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన యాభై లక్షలు ఎక్కడివంటూ... మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడిని ఈడీ లోతుగా ప్రశ్నించింది.

author img

By

Published : Feb 13, 2019, 7:53 AM IST

Updated : Feb 13, 2019, 8:16 AM IST

ఓటుకు నోటు
ఓటుకు నోటు
ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్​ నేత రేవంత్​రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయసింహాలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఈడీ బృందం లోతుగా ప్రశ్నించింది. స్టీఫెన్ సన్ కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన యాభై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారని అధికారులు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఉదయ్​సింహాలకు యాభై లక్షల రూపాయలు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి సికింద్రాబాద్​లో అందజేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దాని ప్రకారం ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందో అర్ధం కావడం లేదని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయల లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని అభియోగం. ఏసీబీ అభియోగపత్రం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు జరుపుతోంది.
undefined

Intro:hyd_tg_09_13_vivadam_in_company_ab_C10
యాంకర్:

Body:కన్నతండ్రి పరిశ్రమలోని యంత్ర సామాగ్రిని రౌడీలను తీసుకొచ్చి తీసుకెళ్లే ప్రయత్నం తనయుడు చేయడంతో తండ్రి అడ్డుకున్నారు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో భవాని ఇంజనీరింగ్ పరిశ్రమలో జరిగింది పరిశ్రమ యజమానికి వెంకటేశ్వరరావు కి తెలియకుండా కొడుకు పూర్ణచంద్ పెద్ద మొత్తంలో నగదు డ్రా చేశాడు దీంతో తండ్రి అతన్ని ఫరిశ్రమకు రానివ్వకుండా చేశాడు ఈ నేపథ్యంలోనే కొడుకు పరిశ్రమలోని యంత్ర సామాగ్రిని ట్రైలర్ ల ద్వారా తరలించే ప్రయత్నం చేశాడు అడ్డుకోవడంతో పోలీసులతో కలిసి బెదిరింపులకు దిగాడు కోర్టు ఆర్డర్ ఉందంటూ యంత్ర సామగ్రిని తీసుకెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తనపై దాడి చేశారని పటాన్చెరు ఠాణా లో ఫిర్యాదు చేశాడు పరిశ్రమ యజమాని వెంకటేశ్వరావు కూడా పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పైన కేసులు నమోదయ్యాయి అయితే ఈ వ్యవహారంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు

Conclusion:బైట్ :వెంకటేశ్వరరావు పరిశ్రమ యజమాని
బైట్: భద్రమ్మ వెంకటేశ్వరావు భార్య
Last Updated : Feb 13, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.