ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. గడిచిన ఆరేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. రాబోయో రోజుల్లో జంట నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరు డిసెంబర్ 1 న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
నగరంలో 24 గంటల విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, మెరుగైన ప్రజారవాణా, రహదారుల నిర్మాణం, డబుల్ డెడ్ రూమ్ ఇళ్లు, బస్తీ దవాఖానాలు, మెరుగైన పోలీసింగ్, అన్నపూర్ణ రూ.5 భోజనం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, అడవుల పెంపకం, ఫుట్ పాత్ల ఏర్పాటు, చారిత్రాత్మక కటట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం! #VoteForCar #HyderabadWithTRS pic.twitter.com/MBHDKQ2vjZ
— KTR (@KTRTRS) November 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం! #VoteForCar #HyderabadWithTRS pic.twitter.com/MBHDKQ2vjZ
— KTR (@KTRTRS) November 24, 2020ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం! #VoteForCar #HyderabadWithTRS pic.twitter.com/MBHDKQ2vjZ
— KTR (@KTRTRS) November 24, 2020
ఇదీ చదవండి : ఆకర్షణీయ హామీలతో తెరాస జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో