హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజేఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ, పాశ్చాత్య పాటలకు తగినట్టుగా విద్యార్థులు చేసిన నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలు చూపరులను ఆద్యంతం మైమరపించాయి.
ఇదీ చూడండి : 'మా బిడ్డను మాకు అప్పగించండి'