ETV Bharat / state

ఫెడరల్ ఫ్రంట్ కాదు....ఫేడవుట్ ఫ్రంట్: విజయశాంతి

లోక్​సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలి... మోదీ, కేసీఆర్‌ పరస్పరం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు... కేసీఆర్​ది ఫెడరల్ ఫ్రంట్ కాదు.. ఫేడవుట్ ఫ్రంట్: విజయశాంతి

ఫెడరల్ ఫ్రంట్ కాదు....ఫేడవుట్ ఫ్రంట్: విజయశాంతి
author img

By

Published : Feb 4, 2019, 3:25 PM IST

ఫెడరల్ ఫ్రంట్ కాదు....ఫేడవుట్ ఫ్రంట్: విజయశాంతి
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్​... ఫేడవుట్ ఫ్రంట్​ మారిందని కాంగ్రెస్ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీతో ఫెడరల్ ఫ్రంట్​ పేరుతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్.. ఇప్పుడు దీదీకి కష్టం వస్తే పరామర్శించకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది తోటలో ఉండి హోమాలు చేసుకోవడానికి కాదని కేసీఆర్​ను దుయ్యబట్టారు. ​
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.