ETV Bharat / state

'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో'

ఇందిరాగాంధీ దేశంలోని పేదరికాన్ని తగ్గించేందుకు గరాబీ హఠావో, దేశ్​ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటాలు చేయాలి: వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో'
author img

By

Published : Nov 19, 2019, 4:57 PM IST

కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ప్రకటించారు. ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న భారత్ బచావో కార్యక్రమం తర్వాత ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు 45 రోజులు విచారణ జరిపి ఇప్పుడు లేబర్ కోర్టు​కు పొమ్మనడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం సన్నగిల్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో'

ఇవీచూడండి: డేవిడ్​​ అటెన్​బరోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

Tg_hyd_32_19_VH_PC_AB_3038066 నోట్ః ఫీడ్ గాంధీ భవణ్‌ రిపోర్టర్ః తిరుపాల్ () కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న భారత్ బచావో కార్యక్రమమ్ తర్వాత ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 45 రోజులు విచారణ జరిపి ఇప్పుడు లేబర్ కోర్ట్ కు పొమ్మనడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం సన్నగిల్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు బైట్: వి హనుమంతరావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.