ETV Bharat / state

వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ - వరవరరావు తాజావార్తలు

వరవరరావుకు తీవ్ర అస్వస్థతని తానూ ఎవరికీ చెప్పలేదని ఆయన భార్య హేమ తెలిపారు. ఇవాళ ఫోన్​లో మాట్లాడిన సమయంలో వరవరరావు స్వరంలో తేడాని గమనించినట్లు పేర్కొన్నారు.

varavararao wife hema talk about his health
వరవరరావుకు తీవ్ర అస్వస్థతని ఎవరికీ చెప్పలేదు: హేమ
author img

By

Published : Jul 2, 2020, 2:55 PM IST

విరసం నేత వరవరరావుతో ఇవాళ ఆయన భార్య హేమ ఫోన్​లో మాట్లాడారు. జైలు సిబ్బంది కల్పించిన అవకాశంతో వరవరరావుతో మాట్లాడినట్లు హేమ తెలిపారు. 15 రోజులకోసారి ఫోన్​లో మాట్లడతానని చెప్పారు.

ఫోన్‌లో మాట్లాడిన సమయంలో వరవరరావు స్వరంలో స్వల్ప తేడాను గమనించినట్లు పేర్కొన్నారు. వరవరరావుకు తీవ్ర అస్వస్థతని తానూ ఎవరికీ చెప్పలేదు.. ప్రకటించలేదని వివరించారు. ఇకనుంచి వారానికోసారి వరవరరావుతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పారని వెల్లడించారు.

ఇదీ చూడండీ : సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్‌ కేవియట్‌ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.