ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రైల్వే డివిజన్లో లాక్డౌన్ సమయంలో సరకు రవాణా కోసం దాదాపు 1500 రైళ్లను అధికారులు నడిపారు. రక్త నమూనాలను సైతం ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసు ద్వారా ల్యాబ్‌లకు పంపేందుకు రవాణా చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపైనా ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు ముడి సరకు అందించడమే కాకుండా, ఉత్పత్తి అయిన స్టీల్ రవాణాలోనూ చురుగ్గా పనిచేస్తోంది. వాల్తేర్ డివిజన్లో అత్యధికంగా సరకు రవాణా రైళ్లను నడిపిన తీరుపై సీనియర్ డీసీఎం సునీల్ కుమార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి..!
ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు