హైదరాబాద్ కోఠిలో గణనాథులు వివిధ రూపాల్లో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. భక్త, మహా, ఆవు, శివ, శక్తి గణపతి ఇలా వివిధ ఆకృతుల్లో రూపొందించిన విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కోఠిలోని పరిసర ప్రాంతాల్లో భక్తులు మండపాలకు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి : రవీంద్రభారతి వద్ద ఉపాధ్యాయుల నిరసన