రాష్ట్రంలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ బీబీ పాటిల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుపై చర్చలో భాగంగా.... ఎంపీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్కటి కూడా కేటాయించకపోవటం సరికాదన్నారు. బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు బీబీ పాటిల్ ప్రకటించారు.
ఇదీ చదవండి: జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం