ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు
భారత్-వెస్టిండిస్ తొలి టీ20కి ఉప్పల్ స్టేడియం సిద్ధం... - T20 MATCH IN HYDERABAD
హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రేపు జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ కోసం ఇరు జట్లు మైదానంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ మైదానాన్ని సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సిరీస్ మాదంటే మాదే అని తలపడుతున్న భారత్-వెస్టిండిస్ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి సమాచారం ఈ టీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ మాటల్లో...
UPPAL STADIUM READY FOR INDIA-WEST INDIES T20 MATCH
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు
Tg_hyd_24_05_t20_match_mock_live_pkg_3182061
రిపోర్టర్: జ్యోతికిరణ్
కెమెరా: ఎన్. రమేష్
Note: feed from 3g
( ) ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రేపటి మ్యాచ్ కోసం ఇరుజట్లు మైదానంలో రెండు రోజులుగా సాధన చేస్తున్నాయి. రేపటి మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. రేపటి మ్యాచ్ కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు.......look