ETV Bharat / state

LIVE UPDATES : రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది : అమిత్ షా

live updates
amit sha tour
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 1:22 PM IST

Updated : Nov 20, 2023, 3:35 PM IST

15:33 November 20

  • బీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
  • మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలో అవినీతికి పాల్పడ్డారు
  • ఔటర్‌ రింగ్‌రోడ్డు, మియాపూర్‌ భూకుంభకోణానికి పాల్పడ్డారు
  • బీజేపీ వస్తే అవినీతి నాయకులను జైలుకు సాగనంపుతాం
  • రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది
  • పేదలకు రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చుల భరిస్తాం
  • బీజేపీ వస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం
  • బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చేస్తుంది
  • మోదీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పడాలి
  • బీజేపీ వస్తే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడతాం
  • వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి

15:29 November 20

  • బీజేపీ వస్తే కుటుంబపార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుంది
  • మోదీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు సరైన న్యాయం లభిస్తుంది
  • మోదీ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరింది

15:27 November 20

  • కేసీఆర్‌ హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించరు
  • బీజేపీ వస్తే తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర దినోత్సవంగా నిర్వహిస్తాం

15:22 November 20

  • మెట్​పల్లిలోని బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా

14:22 November 20

  • వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి: అమిత్‌షా
  • వల్లభ్​భాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి రాష్ట్రం విముక్తి పొందింది: అమిత్‌షా
  • ఓవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపలేదు: అమిత్‌షా
  • బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతాం: అమిత్‌షా
  • భైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్థూపం నిర్మిస్తాం: అమిత్‌షా
  • బీఆర్​ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం కుటుంబ పార్టీలు: అమిత్‌షా
  • బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ: అమిత్‌షా
  • మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది: అమిత్‌షా
  • మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారు: అమిత్‌షా
  • రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం: అమిత్‌షా
  • ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది: అమిత్‌షా
  • అవినీతిలో కేసీఆర్‌ పాలన అగ్ర స్థానంలో ఉంది: అమిత్‌షా
  • కాళేశ్వరం కుణకోణం.. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మొత్తం కుంభకోణంమయమే: అమిత్‌షా
  • రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్‌షా
  • పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: అమిత్‌షా
  • ఫసల్ భీమా అమలు చేస్తాం: అమిత్‌షా
  • పేదలకు వైద్య సాయం కోసం 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది: అమిత్‌షా

13:19 November 20

  • బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి అమిత్‌షా
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో జనగామకు వెళ్లనున్న అమిత్‌షా

12:41 November 20

LIVE UPDATES : బీఆర్​ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం కుటుంబ పార్టీలు - బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ : అమిత్‌ షా

నేడు రాష్ట్రానికి రానున్న పలువురు కేంద్రమంత్రులు

  • నేడు రాష్ట్రానికి రానున్న పలువురు కేంద్రమంత్రులు
  • రాష్ట్రానికి రానున్న అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్
  • బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొననున్న కేంద్రమంత్రులు
  • జనగామ, కోరుట్ల సభల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్‌షా
  • ఉప్పల్‌లో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొననున్న అమిత్‌షా
  • ఎల్లారెడ్డి, కొల్లాపూర్‌లో నిర్వహించే సభల్లో పాల్గొననున్న నితిన్ గడ్కరీ
  • జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలో ప్రచారంలో పాల్గొననున్న నిర్మలాసీతారామన్

Last Updated : Nov 20, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.