ETV Bharat / state

అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం - two girls missing from orphanage in kismathpur

చెర్రీష్ అనే స్వచ్చంధ సంస్థ నిర్వహిస్తున్న అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

two girls missing from orphanage in kismathpur
అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
author img

By

Published : Jan 4, 2020, 3:53 PM IST

రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో కిస్మత్​పూర్​లోని హోమ్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. చెర్రీష్ అనే స్వచ్ఛంద సంస్థ అనాథాశ్రమం నిర్వహిస్తోంది. హోమ్ నుంచి ఈనెల 31న జయ, లక్ష్మీ అనే ఇద్దరూ విద్యార్థినిలు అదృశ్యమయ్యారు.

అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు జనవరి 1న వార్డెన్ సత్యవతి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

ఇవీ చూడండి: గిరిపుత్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలు.. ఎందుకంటే..?

Intro:TG_HYD_13_04_RJNR 2 STUDENTS MISSING_AB_TS10020Body:రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్మత్ పూర్
లోని హోమ్ నుంచి ఇద్దరు విద్యార్దుల అదృశ్యం కేస్ మిస్టరీగా మారింది...
కిస్మత్ పూర్ లోని చెరిష్ అనే స్వచ్చంద సంస్థ అనాధ పిల్లల హోమ్ నిర్వహిస్తుంది.. అయితే గత నెల 31 రోజున హోమ్ నుంచి జయ , లక్మి అనే ఇద్దరూ విద్యార్థినిలు అదృశ్యమయ్యారు...హోమ్ వార్డెన్ సత్యావతి అన్నిప్రాంతలలో వెతికిన కనిపియక పోవడంతో... రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు... దీనితో పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....
గత నెల 31 వ తారీకున అర్ధరాత్రి నుండి కనిపించకుండా పోయిన విద్యార్థినీలు
రాత్రి అంతా వెతికిన హోమ్ నిర్వాహకులు
ఫలితం లేక పోవటంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన నిర్వాహకులు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
విద్యార్దినీల అదృశ్యం లో హోమ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలననే పోలీసులు అనుమయిస్తున్నారు...
ఆ ప్రాంతంలోని సి. సి టీవీ కెమరాలను పరిశీలిస్తున్న పోలీసులు..

Conclusion:బైట్ ; సత్యావతి. చెరిష్ హోమ్ వార్డెన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.