ETV Bharat / state

రోడ్డుపై యువతుల హల్​చల్​ - drink

మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై హల్​చల్​ చేశారు. బంజారాహిల్స్​ కేబీఆర్​ పార్కు​ సమీపంలో ఇద్దరు యువతులు దుర్బాషలాడుకుని ఘర్షణ పడ్డారు.

వృత్తంలో ఇద్దరు యువతులు
author img

By

Published : Jun 23, 2019, 5:26 AM IST

Updated : Jun 23, 2019, 6:46 AM IST

హైదరాబాద్​లో అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు హంగామా సృష్టించారు. బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్కు సమీపంలో కారులో వచ్చిన ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని వారించారు. అయినా వినకుండా హల్​చల్​ చేశారు. పోలీసుల వాహనానికి అడ్డు వచ్చారు.

రోడ్డుపై యువతుల హల్​చల్​

ఇవీ చూడండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

sample description
Last Updated : Jun 23, 2019, 6:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.