ETV Bharat / state

ఏపీలో నలుగురు కొవిడ్​ రోగులు మృతి..

author img

By

Published : May 1, 2021, 4:36 PM IST

ఆక్సిజన్ కొరత ఏపీని పట్టిపీడిస్తోంది. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. ప్రాణవాయువు లేకనే వారు మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

ap news, kurnool news, covid patients died, corona patients died in ap
ఏపీ న్యూస్, కర్నూలు జిల్లా వార్తలు, కర్నూలులో కరోనా రోగులు మృతి

ఏపీలోని ఆస్పత్రులను ఆక్సిజన్​ కొరత వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలులోని కేఎస్‌ కేర్ ఆస్పత్రిలో నలుగురు కొవిడ్‌ రోగులు మృతి చెందారు. వారు ఆక్సిజన్​ అందకనే మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్‌ లేదని ఆందోళనతో ఇతర రోగులు.. వేరే ఆస్పత్రులకు వెళ్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వీర పాండియన్... నలుగురు రోగులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్సిజన్‌ అందకనే వారు చనిపోయారని, అనుమతి లేకుండానే కొవిడ్‌ చికిత్సలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో విచారణ చేపట్టారు.

ఏపీలో నలుగురు కొవిడ్​ రోగులు మృతి..

ఇదీ చదవండి : ఆక్సిజన్​ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.