ETV Bharat / state

గణేష్​ నిమజ్జనానికి విద్యుత్​ శాఖ ఏర్పాట్లు - గణేష్​ శోభాయాత్రకు విద్యుత్​ శాఖ ఏర్పాట్లు

గణేష్ విగ్రహాల శోభాయాత్ర సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సంస్థ తగిన ఏర్పాట్లు చేపడుతుందని.. మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ, తమ శాఖ వారికి సహకరించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కోరారు. హైదరాబాద్​లో సెప్టెంబర్​ 12న జరిగే గణేష్​ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా తమ శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

గణేష్​ శోభాయాత్ర
author img

By

Published : Sep 6, 2019, 6:12 AM IST

Updated : Sep 6, 2019, 7:42 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్​ 12న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే 44 చెరువులు, కుంటల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా కోసం 500 కె.వి.ఏలు కలిగిన 27 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను, 315 కె.వి.ఏలు కలిగిన 38, 160 కె.వీ.ఏ కలిగిన 12, 100 కె.వీ.ఏ కలిగిన 4 ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 42 కిలోమీటర్ల ఎల్​ టీ కేబుల్స్​ను ఏర్పాటు చేశామన్నారు. రోడ్ క్రాసింగ్​లు, వదులుగా ఉన్న తీగలు సరి చేయటం, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవసరమైన చోట ఇన్సులేషన్ పనులు చేపట్టినట్టు సీఎండీ వివరించారు.

కంట్రోల్​రూంలు ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్​లో సర్దార్ మహల్, హుస్సేన్​ సాగర్, బషీర్ బాగ్, గాంధీనగర్, సరూర్​నగర్ ప్రాంతాల్లో 9 కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేస్తున్నామని రఘుమారెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నుల పర్యవేక్షణకు సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీనివాస రెడ్డి ఇంఛార్జీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ప్రతి మండపం వద్ద ఉద్యోగి

నగరంలో గణేష్​ మండపాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని ఎస్సీడీసీఎల్​ సీఎండీ అధికారులకు సూచించారు. ప్రతి మండపం వద్ద ఒక ఉద్యోగిని నియమించాలని... విగ్రహ నిమజ్జనం పూర్తయ్యే వరకు విగ్రహం వెంట ఉండాలని అన్నారు. రహదారులపై కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ వంటి తీగలు అడ్డంగా ఉంటే అవి తొలగించాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కేసీఆర్‌ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయి: అఖిలపక్షం

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
మల్చింగ్ పద్దతిలో మంచి దిగుబడి వస్తుంది అంపున్న యాదాద్రి జిల్లా మోత్కూరు రైతు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మన్నె రాములు అనే రైతు తనకున్న ఐదు ఎకరాల వ్వవసాయ భూమి లో గత నాలుగు సంవత్సరాలుగా కూరగాయలు పండించేవాడు.
ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురువక పోవడంతో రెండున్నర ఎకరాలలో మాత్రమే కూరగాయలు పండించాలనుకున్నాడు . తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడం ఎలా అని ఆలోచించి మల్చింగ్ పద్దతిలో సాద్యమౌతుఔదని స్నేహితుల సలహాతో కూరగాయల సాగు మోదలు పెట్టాడు.
తనకున్న ఐదు ఎకరాలలో రెండున్నర భూమాని కల్టివేటర్ సహయంతొ చదును చేసి పరిమిత కొలతల లో బోదెలను ఏర్పాటు చేశాడు . ఆబోదల లో డ్రిప్ ను పైపులను అమర్చాడు తరువాత ఆబోదలపై ప్యాలతిన్ పేపర్ కప్పి సాగుమోదలు పెట్టాడు ఈ పద్దతి వ్యవసాయానికి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా పందిసాగును ఎంచుకొని అందుకు ఎదటి కర్రతో పందిరి లను వేశాడు ఇప్పటికి 45 రోజులు అయ్యింది . మల్చింగ్ పేవర్ కింద డ్రిప్ ఏర్పాటు చేయడం వల్ల 10గుంటల స్థలానికి సరిపడే నీరు రెండున్నర ఎకరాల పంటకు సరిపడుతుంది. ఇప్పటి సుమా‌రు 40 వేలు ఖర్చు వచ్చిందని ఇప్పటి కి రెండు క్రాపులు పంటను తీసానని మొత్తం 25 క్రాపులు వస్తాయని సుమారు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తానని ధీమా వ్యక్తపరుస్తున్నాడు.రైతు.

Body:.

Conclusion:.
Last Updated : Sep 6, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.