రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ... బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సమ్మె కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె